ముగించు

వ్యవసాయ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్

వ్యవసాయ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
వ్యవసాయ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్

వ్యవసాయ విస్తరణ అధికారులు పంటల నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐ.ఏ.ఎస్ గారు  సూచించారు. గురువారం ఆయన టెలి కాన్ఫరెన్స్ లో వ్యవసాయ అధికారులతో  మాట్లాడారు. ఫిబ్రవరి 3 లోగా 100% పంటల నమోదు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

28/01/2021 28/02/2021 చూడు (429 KB)