ముగించు

వ్యవసాయ అధికారులతో పంటల సాగు వివరాలు, ఎరువుల లభ్యత, పంట రుణాల లక్ష్యాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

వ్యవసాయ అధికారులతో పంటల సాగు వివరాలు, ఎరువుల లభ్యత, పంట రుణాల లక్ష్యాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
వ్యవసాయ అధికారులతో పంటల సాగు వివరాలు, ఎరువుల లభ్యత, పంట రుణాల లక్ష్యాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

పంటల నమోదు వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో కి వెళ్లి నమోదు చేసుకొని రైతుల సంతకాలను రిజిస్టర్లో తీసుకోవాలని సూచించారు. వారంలో రెండు రోజులు రైతు వేదికలలో అవగాహన సదస్సులు నిర్వహించాలని పేర్కొన్నారు. ఏడాదిలోపు పంట రుణాలు చెల్లించిన రైతులకు పావలా వడ్డీ వర్తిస్తుందని చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకునే విధంగా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

29/07/2021 29/08/2021 చూడు (429 KB)