శ్రీ. సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 282 వ జన్మదిన వేడుకలు.
హక్కు | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
శ్రీ. సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 282 వ జన్మదిన వేడుకలు. | ఈ నెల మంగళవారం అనగా 23-02-2021 నాడు ఉదయం 11 గంటలకు శ్రీ. సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 282 వ జన్మదిన వేడుకలు కామారెడ్డి పట్టణం సిరిసిల్లరోడ్డులో గల కెవిఎస్ గార్డెన్స్‌లో నిర్వహించడం జరుగుతుందని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.చందర్ ఒక ప్రకటనలో తెలిపారు. |
20/02/2021 | 28/02/2021 | చూడు (272 KB) |