ముగించు

షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనముల మంజూరు

షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనముల మంజూరు
హక్కు వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనముల మంజూరు

షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనముల మంజూరు కొరకు 2018-19 మరియు 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించిన జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాల స్థాయిలో పెండింగ్ లో ఉన్న హార్డ్ కాపీలను సత్వరమే షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిఅధికారి కార్యాలయము నందు సమర్పించవలసిందిగా కోరనైనది.

27/07/2020 27/08/2020 చూడు (276 KB)