ముగించు

షో-కాజ్ నోటీసు జారీ

షో-కాజ్ నోటీసు జారీ
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
షో-కాజ్ నోటీసు జారీ

పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్ పనులు, ఉపాధి హామీ పనులలో కూలీలకు పని కల్పించకపోవడం తదితర పనులలో నిర్లక్ష్యం వహించినందుకు భిక్నూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామ పంచాయితీ సెక్రటరీ ఎం వీర భద్రయ్యను సస్పెండ్ చేస్తూ మండల పంచాయితీ అధికారి ప్రవీణ్ కుమారుకు షోకాజు నోటీసు జారీ చేస్తూ జిల్లా కలెక్టరు డాక్టర్ ఏ శరత్,ఐఎఎస్ గారు
నేడు ఉత్తర్వులు జారీ చేసారు.

09/12/2020 09/01/2021 చూడు (233 KB)