ముగించు

సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐఏఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి వ్యాక్సినేషన్ కేంద్రాలను తప్పనిసరిగా తెరిచి ఉంచాలని కోరారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని 100% పూర్తి చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు ముందుగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరారు.

21/09/2021 21/10/2021 చూడు (436 KB)