సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో నర్సరీని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో నర్సరీని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. | సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి లో నర్సరీ ని శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. నర్సరీలో నీడనిచ్చే మొక్కలు అధికంగా పెంచాలని సూచించారు. మర్రి, వేప, కానుగ, రవి, మామిడి, మోదుగ వంటి వాటిని పెంచాలని అధికారులను ఆదేశించారు. 10,000 మొక్కలు గృహాలకు పంపిణీ చేయాలని పంచాయతీ కార్యదర్శి రాజు కు చెప్పారు. పూల, పండ్ల మొక్కలతో పాటు నీడనిచ్చే మొక్కలను ఇవ్వాలని కోరారు. |
04/12/2021 | 31/12/2021 | చూడు (432 KB) |