ముగించు

అడ్లూర్ ఎల్లారెడ్డి రైతు వేదికలో యాసంగి లో ప్రత్యామ్నాయ పంటల సాగు పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

అడ్లూర్ ఎల్లారెడ్డి రైతు వేదికలో యాసంగి లో ప్రత్యామ్నాయ పంటల సాగు పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
అడ్లూర్ ఎల్లారెడ్డి రైతు వేదికలో యాసంగి లో ప్రత్యామ్నాయ పంటల సాగు పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ జితేష్  వి పాటిల్ అన్నారు. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి రైతు వేదికలో మంగళవారం యాసంగి లో ప్రత్యామ్నాయ పంటల సాగు పై రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు రైస్ మిల్లు యజమానులతో ఒప్పందం చేసుకొని వరి పంటను సాగు చేసుకోవాలని సూచించారు. యాసంగి లో దాన్యం కొనుగోలు ఉండబోవని స్పష్టం చేశారు.

07/12/2021 31/12/2021 చూడు (548 KB)