ముగించు

సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామ శివారు లోని అంబరీషుడి గుట్టపై ఉన్న బృహత్ పల్లె ప్రకృతి వనంను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామ శివారు లోని అంబరీషుడి గుట్టపై ఉన్న బృహత్ పల్లె ప్రకృతి వనంను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

పల్లె ప్రకృతి వనాల ద్వారా గ్రామాలలో పచ్చదనం పెరిగిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామ శివారు లోని అంబరీషుడి గుట్టపై ఉన్న బృహత్ పల్లె ప్రకృతి వనం ను బుధవారం ఆయన పరిశీలించారు. వనంలో మొక్కలు దగ్గర ,దగ్గరగా వరుసక్రమంలో పెట్టాలని సూచించారు.

15/12/2021 31/12/2021 చూడు (535 KB)