ముగించు

సదాశివనగర్ మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు.

సదాశివనగర్ మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
సదాశివనగర్ మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు.

సదాశివనగర్ మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐఏఎస్ సందర్శించారు. గ్రామాలలో ఉపాధి హామీ పనుల గురించి ఎంపీడీవో రాజ్ వీర్ తో మాట్లాడారు. ఉపాధి హామీ సోషల్ ఆడిట్ 18 గ్రామాలు పూర్తి చేసినట్లు తెలిపారు. 6 గ్రామాల ఆడిట్ నిర్వహిస్తున్నారని చెప్పారు.

21/09/2021 21/10/2021 చూడు (545 KB)