ముగించు

సదాశివనగర్, రామారెడ్డి మండలాల్లోని అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను జిల్లా కలెక్టర్ గారు పరిశీలించారు.

సదాశివనగర్, రామారెడ్డి మండలాల్లోని అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను జిల్లా కలెక్టర్ గారు పరిశీలించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
సదాశివనగర్, రామారెడ్డి మండలాల్లోని అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను జిల్లా కలెక్టర్ గారు పరిశీలించారు.

గ్రామాలలో చేపట్టిన ప్రగతి  పనుల నివేదికలను తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐఎఎస్ గారు అన్నారు. సదాశివనగర్, రామారెడ్డి మండలాల్లో అవెన్యూ ప్లాంటేషన్ లో నాటిన మొక్కలను పరిశీలించారు. సదాశివనగర్, రామారెడ్డి  ఆర్&బి రోడ్డు వెంట రెండు వరుసలలో మొక్కలు నాటాలని సూచించారు.కంపోస్టు షెడ్లు, స్మశాన వాటికలు వాడుకలోకి వచ్చే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. 

18/06/2021 17/07/2021 చూడు (549 KB)