ముగించు

సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలో ధాన్యం కొనుగోళ్లపై టెలి కాన్ఫరెన్స్ లో మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు.

సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలో ధాన్యం కొనుగోళ్లపై టెలి కాన్ఫరెన్స్ లో మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలో ధాన్యం కొనుగోళ్లపై టెలి కాన్ఫరెన్స్ లో మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు.

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలో ధాన్యం కొనుగోళ్లపై శుక్రవారం టెలి కాన్ఫరెన్స్ లో మండల స్థాయి అధికారులతో మాట్లాడారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రానికి విఆర్వో ను నియమించి కొనుగోలు ముమ్మరంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. పరిశుభ్రమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కొనుగోళ్లు చేపట్టాలని కోరారు.

26/11/2021 25/12/2021 చూడు (548 KB)