సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయంలో గురుకుల పాఠశాల భవనాల నిర్మాణం, మరమ్మతు పనులపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయంలో గురుకుల పాఠశాల భవనాల నిర్మాణం, మరమ్మతు పనులపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. | గాంధారి ఏకలవ్య గురుకుల పాఠశాల ను దత్తత తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయంలో సోమవారం గురుకుల పాఠశాల భవనాల నిర్మాణం, మరమ్మతు పనులపై సమీక్ష నిర్వహించారు. నాగిరెడ్డిపేట లో గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులకు త్వరలో భూమి పూజ చేయడానికి తేదీని ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. |
29/11/2021 | 29/12/2021 | చూడు (539 KB) |