ముగించు

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బ్యాంకు అధికారులతో రుణాల లక్ష్యాలపై జిల్లా కలెక్టర్ గారు సమీక్ష నిర్వహించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బ్యాంకు అధికారులతో రుణాల లక్ష్యాలపై జిల్లా కలెక్టర్ గారు సమీక్ష నిర్వహించారు.

రైతులకు  పంట రుణాలు 100% ఇచ్చే విధంగా బ్యాంక్ మేనేజర్లు చూడాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఐఏఎస్ గారు అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాలని సూచించారు. గోదాముల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు రుణాలు ఇవ్వాలని పేర్కొన్నారు.

23/09/2021 22/10/2021 చూడు (554 KB)