ముగించు

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు వాన కాలంలో పంటల నమోదు చేయడంతో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఐఏఎస్ అన్నారు. వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు సమిష్టిగా కృషిచేసి జిల్లా ను మొదటి స్థానంలో నిలిపి నందున వారిని అభినందించారు. 

25/09/2021 24/10/2021 చూడు (555 KB)