ముగించు

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ గది లో టీఎస్ బి పాస్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ గది లో టీఎస్ బి పాస్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ గది లో టీఎస్ బి పాస్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

మునిసిపల్ రోడ్ల ను ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేపడితే ఎన్ఫోర్స్మెంట్ బృందానికి తెలియజేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ గది లో టీఎస్ బి పాస్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనుమతి లేకుండా భవనాలు నిర్మిస్తే యజమానులకు జరిమానా విధించాలని సూచించారు. భవనాలను తక్షణమే నిలుపుదల చేయాలని కోరారు. నిబంధనలకు అనుగుణంగా లేని భవనాల పనులను నిలుపుదల చేయాలని పేర్కొన్నారు.

07/10/2021 31/10/2021 చూడు (546 KB)