ముగించు

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో రైస్ మిల్లర్ల తో జిల్లా కలెక్టర్ గారు సమావేశం నిర్వహించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో రైస్ మిల్లర్ల తో జిల్లా కలెక్టర్ గారు సమావేశం నిర్వహించారు.

యాసంగి వరి ధాన్యాన్ని మిల్లర్లు రోజువారి లక్ష్యానికి అనుగుణంగా మిల్లింగ్ చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ నవంబర్ 30 లోగా మిల్లింగ్ పూర్తిచేయాలని సూచించారు. యాసంగి లో కొనుగోలు చేపట్టిన ధాన్యంలో 30 శాతం మిల్లింగ్ పూర్తయినట్లు చెప్పారు. 

02/11/2021 30/11/2021 చూడు (552 KB)