సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. | బృహత్ పల్లె ప్రకృతి వనం లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ నెల 11 లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్థానిక నర్సరీలలో మొక్కలు అందుబాటులో లేకపోతే అటవీ నర్సరీల నుంచి మొక్కలు తెప్పించి నాటాలని సూచించారు. |
09/11/2021 | 30/11/2021 | చూడు (545 KB) |