ముగించు

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ గారు సమీక్ష నిర్వహించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ గారు సమీక్ష నిర్వహించారు.

కొవిడ్ వ్యాక్సినేషన్ ఆరోగ్య ఉప కేంద్రాల వారీగా లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.గ్రామాల వారిగా వ్యాక్సినేషన్ 100% పూర్తిచేయాలని సూచించారు. గ్రామాలలో పిల్లలకు 100% వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చే విధంగా వైద్య సిబ్బంది చూడాలని పేర్కొన్నారు.

24/11/2021 23/12/2021 చూడు (540 KB)