సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా బాలల రక్షణ యూనిట్ జిల్లా లెవెల్ కమిటీ సమావేశం నిర్వహించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా బాలల రక్షణ యూనిట్ జిల్లా లెవెల్ కమిటీ సమావేశం నిర్వహించారు. | బాల్య వివాహాలు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జిల్లా బాలల రక్షణ యూనిట్ జిల్లా లెవెల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో బాల్య వివాహాలు జరిగితే 1098 నెంబర్ సమాచారం ఇవ్వాలని సూచించారు. అనాధ బాలలకు రక్షణ కల్పించాలని కోరారు. బాలకార్మికుల నిర్మూలన, బాల్య వివాహాల నిర్మూలన పై గ్రామస్థాయిలో కళాజాత ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించే విధంగా చూడాలని పేర్కొన్నారు. |
29/11/2021 | 29/11/2021 | చూడు (441 KB) |