ముగించు

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ను ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ను ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ను ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

దివ్యాంగులకు  ప్రతి ఒక్కరూ చేయూతను అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ను ఐసిడిఎస్ ఆధ్వర్యంలో  నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగులు అండగా నిలవాలని సూచించారు. దివ్యాంగులు వైకల్యాన్ని అధిగమించి స్వయం ఉపాధి లో రాణించాలని కోరారు.

03/12/2021 31/12/2021 చూడు (549 KB)