ముగించు

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో హరితహారం పై సమీక్ష నిర్వహించారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో హరితహారం పై సమీక్ష నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో హరితహారం పై సమీక్ష నిర్వహించారు.

హరితహారం లక్ష్యాలను అన్ని శాఖల అధికారులు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా అధికారులతో హరితహారం పై సమీక్ష నిర్వహించారు.2022 లో శాఖల వారీగా నాటే మొక్కల లక్ష్యాలను నిర్ణయించారు. ఉపాధి హామీ అధికారులు ఇరవై ఐదు లక్షల మొక్కలు నాటాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, వసతి గృహాలు, పాఠశాలలో ఖాళీ స్థలాలు గుర్తించి మొక్కలు నాటాలని కోరారు.

06/12/2021 31/12/2021 చూడు (432 KB)