ముగించు

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సహకార, పౌర సరఫరా సమస్తల అధికారులతో దాన్యం కొనుగోలు పై జిల్లా కలెక్టర్ గారు సమీక్ష నిర్వహించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సహకార, పౌర సరఫరా సమస్తల అధికారులతో దాన్యం కొనుగోలు పై జిల్లా కలెక్టర్ గారు సమీక్ష నిర్వహించారు.

ఈ నెల 20 లోగా జిల్లాలో ధాన్యం కొనుగోలు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ గారు అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సహకార, పౌర సరఫరా సమస్తల అధికారులతో దాన్యం కొనుగోలు పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సహకార కేంద్రాల వారీగా ధాన్యం కొనుగోలు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేసి రైతులకు డబ్బులు సకాలంలో అందే విధంగా చూడాలని పేర్కొన్నారు.

16/12/2021 31/12/2021 చూడు (295 KB)