ముగించు

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ గారు వ్యాక్సినేషన్, బృహత్ పల్లె ప్రకృతి వనాల పై సమీక్ష నిర్వహించారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ గారు వ్యాక్సినేషన్, బృహత్ పల్లె ప్రకృతి వనాల పై సమీక్ష నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ గారు వ్యాక్సినేషన్, బృహత్ పల్లె ప్రకృతి వనాల పై సమీక్ష నిర్వహించారు.

ఈ నెల 18 లోగా అర్హత గల వారికి మొదటి డోస్ వ్యాక్సినేషన్ చేయించాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ గారు అన్నారు.గ్రామస్థాయిలో రెవిన్యూ, ఆరోగ్య, పంచాయతీ అధికారులు ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్ చేయించుకోని వారి వివరాలు సేకరించాలని సూచించారు. వ్యాక్సినేషన్ చేయించుకోని వారికి  చేయించుకునే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. మొదటి డోసు పూర్తయిన వారు రెండో డోస్ తప్పనిసరిగా తీసుకునే విధంగా చూడాలన్నారు. మున్సిపల్ లో వార్డుల వారీగా వ్యాక్సినేషన్ వేయించుకోని వారి వివరాలు సేకరించాలని కమిషనర్లను ఆదేశించారు. ఈనెల 19 లోగా బృహత్ పల్లె ప్రకృతి వనాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తిచేయాలని పేర్కొన్నారు.

16/12/2021 31/12/2021 చూడు (556 KB)