ముగించు

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఐసిడిఎస్ అధికారులతో జిల్లా కలెక్టర్ గారు సమీక్ష నిర్వహించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఐసిడిఎస్ అధికారులతో జిల్లా కలెక్టర్ గారు సమీక్ష నిర్వహించారు.

అంగన్ వాడి కేంద్రాలలో బలహీనమైన పిల్లలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ జితేష్  వి పాటిల్ అన్నారు.బలహీనమైన పిల్లలకు నాలుగు నెలలపాటు  అదనపు ఆహారం ఇవ్వాలని సూచించారు. ఆరోగ్య, ఐకేపీ సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలకు సహకారం అందించాలని కోరారు. బలహీనంగా ఉన్నా గర్భవతులకు అదనంగా పోషకాహారం అందించాలని పేర్కొన్నారు.

20/12/2021 31/12/2021 చూడు (540 KB)