సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి పనులపై జిల్లా కలెక్టర్ గారు సమీక్ష నిర్వహించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి పనులపై జిల్లా కలెక్టర్ గారు సమీక్ష నిర్వహించారు. | బృహత్ పల్లె ప్రకృతి వనాల పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ గారు అన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. గ్రామాల్లోని నర్సరీలలో బ్యాగ్ ఫీలింగ్ పూర్తిచేయాలని సూచించారు. మండలాల వారీగా బృహత్ పల్లె ప్రకృతి వనాలలో 100% మొక్కలు నాటడం పూర్తిచేయాలని కోరారు. |
04/01/2022 | 31/01/2022 | చూడు (427 KB) |