ముగించు

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మండల స్థాయి అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మండల స్థాయి అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మండల స్థాయి అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు.

కళాశాల స్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్, షార్ట్ ఫిలిం పోటీలు ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్  సూచించారు. ఇంటర్మీడియట్, డిగ్రీ ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా పోటీలు నిర్వహించే విధంగా చూడాలని కోరారు. విజేతలకు కళాశాలల స్థాయిలో బహుమతులను ప్రదానం చేయాలని పేర్కొన్నారు. కొత్త ఓటర్లకు కిట్లను పంపిణీ చేయాలని కోరారు. మాచారెడ్డి, గాంధారి, నిజాంసాగర్, లింగంపేట మండలాల్లో రేపటి నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తనిఖీ బృందాలు పర్యటిస్తాయని చెప్పారు. ఉపాధి హామీ పథకం, గ్రామీణ సడక్ యోజన పథకం , డబుల్ బెడ్ రూమ్ ఇల్లను బృందం సభ్యులు పరిశీలన చేస్తారని చెప్పారు.

17/01/2022 31/01/2022 చూడు (550 KB)