ముగించు

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు.

గ్రామాల వారీగా దళిత బంధు పథకం కోసం అర్హులైన లబ్ధిదారుల పేర్లను నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ గారు అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల  సముదాయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మండల స్థాయి అధికారులతో మాట్లాడారు. ఈనెల 25లోగా పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారుల సంఖ్యను గుర్తించి జిల్లా స్థాయి అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గం కు 100 యూనిట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

24/01/2022 31/01/2022 చూడు (548 KB)