సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమానికి హాజరై అధికారులతో జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమానికి హాజరై అధికారులతో జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు. | నాలుగు రోజుల్లో జిల్లాలోని వివిధ గ్రామాలను స్వచ్ఛ సర్వేక్షన్ బృందాలు పర్యటిస్తాయని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ గారు అన్నారు. గ్రామాల్లోని పాఠశాలలు, పంచాయతీ భవనాలు, ఆరోగ్య కేంద్రం భవనాలు, అంగనివాడి భవనాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని సూచించారు. |
07/02/2022 | 28/02/2022 | చూడు (544 KB) |