ముగించు

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పోషణ్ అభియాన్ పై అవగాహన సమావేశం నిర్వహించారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పోషణ్ అభియాన్ పై అవగాహన సమావేశం నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పోషణ్ అభియాన్ పై అవగాహన సమావేశం నిర్వహించారు.

చిన్నారులకు పోషణ లోపం నుంచి విముక్తి కల్పించడానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐ.ఏ.ఎస్ గారు అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పోషణ్ అభియాన్ పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పిల్లలను సంపూర్ణ ఆరోగ్యవంతులను తయారు చేసే విధంగా చూడాలన్నారు. పోషణ మాసం సందర్భంగా ఈనెల 30 వరకు గ్రామాల్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

06/09/2021 30/09/2021 చూడు (555 KB)