ముగించు

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు.

ఓటర్ జాబితాలో ఉన్న మృతిచెందిన వారి, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్ల ను ఈ నెల 25 లోగా తొలగించాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. ఒక కుటుంబం మొత్తం పేర్లు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేవిధంగా చూడాలన్నారు. 

22/09/2021 21/10/2021 చూడు (542 KB)