ముగించు

సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జిల్లా స్థాయి అధికారులతో దళిత బంధు పథకంపై అవగాహన కల్పించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జిల్లా స్థాయి అధికారులతో దళిత బంధు పథకంపై అవగాహన కల్పించారు.

నిజాంసాగర్ మండలంలో 1800 మంది  లబ్ధిదారులను దళిత బంధు పథకానికి అర్హులు గా ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. లబ్ధిదారులు తీసుకున్న నగదును ఆర్థిక అభివృద్ధి కోసం వినియోగించుకోవాలని సూచించారు.

20/09/2021 19/10/2021 చూడు (423 KB)