సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జిల్లా కలెక్టర్ ఐసిడిఎస్ మరియు ఐకెపి అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జిల్లా కలెక్టర్ ఐసిడిఎస్ మరియు ఐకెపి అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. | అంగన్ వాడి కేంద్రాలలో బలహీనమైన పిల్లలను గుర్తించి పౌష్టికాహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. పిల్లల ఎత్తు, బరువులను ప్రతివారం తీసి వారికి కావాల్సిన పోషణ ను అందించాలని సూచించారు. బలహీనంగా ఉన్న పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో న్యూట్రిషన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. |
29/09/2021 | 28/10/2021 | చూడు (424 KB) |