ముగించు

సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో బదిలీలపై జిల్లా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.

సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో బదిలీలపై జిల్లా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో బదిలీలపై జిల్లా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈనెల  29 న కామారెడ్డి కి ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి  పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో శుక్రవారం బదిలీలపై జిల్లా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శాఖల వారీగా ఉద్యోగుల సీనియారిటీ జాబితా, ఖాళీల వివరాలను ఆయా శాఖ అధిపతులు కార్యాలయాల్లో నోటీసు బోర్డు పై ప్రచురించాలని సూచించారు.

24/12/2021 23/01/2022 చూడు (542 KB)