ముగించు

సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మండల స్థాయి అధికారులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడారు.

సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మండల స్థాయి అధికారులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మండల స్థాయి అధికారులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడారు.

జిల్లాలోని అన్ని గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు రెండు కిలోమీటర్ల లోపు ఉండేవిధంగా బూత్ లెవల్ అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్,ఐఏఎస్ గారు అన్నారు.అన్ని గ్రామాల్లో ఓటేద్దాం రండి అనే పుస్తకాలను పంపిణీ చేయాలని సూచించారు. శిథిలమైన భవనాల్లో పోలింగ్ కేంద్రాలు ఉంటే వాటిని తక్షణమే మార్చాలని కోరారు. మృతిచెందిన, వలస వెళ్ళిన వారి పేర్లను జాబితాల నుంచి తొలగించాలని పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయంలో  ఉన్న ఓటర్ హెల్ప్ లైన్ ను వినియోగించుకోవాలని కోరారు.

18/09/2021 17/10/2021 చూడు (552 KB)