ముగించు

సహకార అధికారులతో, ట్రాన్స్పోర్టర్ లతో ధాన్యం కొనుగోలు పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

సహకార అధికారులతో, ట్రాన్స్పోర్టర్ లతో ధాన్యం కొనుగోలు పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
సహకార అధికారులతో, ట్రాన్స్పోర్టర్ లతో ధాన్యం కొనుగోలు పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

దాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సహకార అధికారులతో, ట్రాన్స్పోర్ట్ ఆర్ లతో ధాన్యం కొనుగోలు పై సమీక్ష నిర్వహించారు. తూకం వేసిన ధాన్యం ను వెంటనే రైస్ మిల్ కు తరలించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ధాన్యం కొనుగోలు చేసిన రైతుల వివరాలు ట్యాబ్లో తక్షణమే నమోదుచేసి రైతులకు డబ్బులు సకాలంలో అందే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు.

13/12/2021 31/12/2021 చూడు (547 KB)