ముగించు

సహకార సంఘాల అధికారులకు, తహసిల్దార్, ఐకెపి అధికారులతో ధాన్యం కొనుగోలు పై జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సహకార సంఘాల అధికారులకు, తహసిల్దార్, ఐకెపి అధికారులతో ధాన్యం కొనుగోలు పై జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
సహకార సంఘాల అధికారులకు, తహసిల్దార్, ఐకెపి అధికారులతో ధాన్యం కొనుగోలు పై జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైతులు వచ్చి కుప్పలు పోసిన దాన్యం నుంచి తేమ శాతాన్ని వ్యవసాయ విస్తీర్ణ అధికారులు నిర్ధారణ చేసిన తర్వాత ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు.సహకార సంఘాల అధికారులకు, తహసిల్దార్, ఐకెపి అధికారులతో ధాన్యం కొనుగోలు పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు సకాలంలో అనుమతి పత్రాలు ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు.

10/11/2021 10/12/2021 చూడు (441 KB)