ముగించు

సాంస్కృతిక సారథి కళాకారుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.

సాంస్కృతిక సారథి కళాకారుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
సాంస్కృతిక సారథి కళాకారుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.

సాంస్కృతిక సారథి కళాకారుల ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతిలో విరివిగా లభించే పూలతో బతుకమ్మలను తయారుచేసి పూజించడం గొప్ప సంప్రదాయమని చెప్పారు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడడానికి బతుకమ్మ పండుగకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని పేర్కొన్నారు.

07/10/2021 30/10/2021 చూడు (420 KB)