ముగించు

సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

బాన్సువాడ ఆర్డీవో కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి సీజనల్ వ్యాధులను తగ్గించాలని సూచించారు. జిల్లాలో pvc ఇమ్యునైజేషన్ 68 శాతం పూర్తయిందని చెప్పారు. వంద శాతం పూర్తి చేయాలని కోరారు. అంగన్వాడి కేంద్రంలో అంగన్ వాడి డే తప్పనిసరిగా నిర్వహించాలని పేర్కొన్నారు.

21/08/2021 21/09/2021 చూడు (654 KB)