ముగించు

సీ.ఎం.ఎస్.టి ఎంటర్ ప్రెన్యూర్ షిప్ మరియు ఇన్నోవేషన్ పథకం

సీ.ఎం.ఎస్.టి ఎంటర్ ప్రెన్యూర్ షిప్ మరియు ఇన్నోవేషన్ పథకం
హక్కు వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
సీ.ఎం.ఎస్.టి ఎంటర్ ప్రెన్యూర్ షిప్ మరియు ఇన్నోవేషన్ పథకం

గిరిజన సంక్షేమ శాఖ తెలంగాణ ప్రభుత్వం, సీ.ఎం.ఎస్.టి ఎంటర్ ప్రెన్యూర్ షిప్ మరియు ఇన్నోవేషన్ పథకం క్రింద, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐ.ఎస్.బి ) హైదరాబాదు ద్వారా, సామర్ధ్యాల పెంపుదల శిక్షణ మరియు పరిశ్రమల/వ్యాపారాల ఏర్పాటుకు ట్రైకార్ ద్వారా, ఆర్థిక సహాయం అందించుట కొరకు ఆసక్తి మరియు అర్హత కలిగిన గిరిజన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుండి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరనైనది.

21/10/2020 10/11/2020 చూడు (289 KB)