ముగించు

స్కాలర్షిప్స్

స్కాలర్షిప్స్
హక్కు వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
స్కాలర్షిప్స్

కామారెడ్డి జిల్లాకు చెందిన మైనారిటీ విద్య విద్యార్థినీ, విద్యార్థులకు తెలియజేయునది ఏమనగా 2020-21 సంవత్సరమునకు గాను కేంద్ర ప్రభుత్వముచే మంజూరు చేయబడుచున్న స్కాలర్షిప్ ల కొరకు 1వ తరగతి నుంచి 10వ తరగతి (ప్రి మెట్రిక్) మరియు ఇంటర్మీడియట్ నుంచి పి హెచ్ డి (పోస్ట్ మెట్రిక్) అదే విధంగా వృతి విద్య మెరిట్-కం-మీన్స్ లో చదివేవారు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొనవలెను. సంబందిత ధృవీకరణ పత్రములను ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవలెను.

08/10/2020 31/10/2020 చూడు (597 KB)