ముగించు

స్త్రీలపై హింస వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఐ సి డి ఎస్, సఖి కేంద్రం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

స్త్రీలపై హింస వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఐ సి డి ఎస్, సఖి కేంద్రం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
స్త్రీలపై హింస వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఐ సి డి ఎస్, సఖి కేంద్రం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

స్త్రీలపై హింస వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఐ సి డి ఎస్, సఖి కేంద్రం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.  సమావేశానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాలికలు అన్ని రంగాల్లో రాణించే విధంగా తల్లిదండ్రులు చూడాలన్నారు. ఆడ ,మగ పిల్లలను తల్లిదండ్రులు సమానంగా చూడాలని పేర్కొన్నారు. మహిళలు హింసకు గురి కాకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహిళలకు స్వేచ్ఛ ఇస్తే తమకు నచ్చిన రంగంలో రాణించే వీలుంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సుధా లక్ష్మి మాట్లాడారు.

10/12/2021 31/12/2021 చూడు (441 KB)