ముగించు

స్త్రీ నిధి కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్.

స్త్రీ నిధి కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
స్త్రీ నిధి కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్.

స్త్రీ నిధి రుణాలతో మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఉపాధి హామీ కార్యాలయంలో శుక్రవారం స్త్రీ నిధి కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.

08/10/2021 08/11/2021 చూడు (610 KB)