ముగించు

స్థానిక ఇందిరా గాంధీ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు.

స్థానిక ఇందిరా గాంధీ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
స్థానిక ఇందిరా గాంధీ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు.

అభివృద్ధి సంక్షేమ రంగాలలో జిల్లా ప్రగతి పథంలో పయనిస్తున్నదని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్, ఐ.ఏ.ఎస్ గారు తెలిపారు. 72 వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా స్థానిక ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన వేడుకలలో జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్, ఐ.ఏ.ఎస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకావిష్కరణ గావించారు అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించారు.

26/01/2021 26/02/2021 చూడు (131 KB)