ముగించు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  జిల్లాలో మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 340 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కామారెడ్డి లో 147, బాన్సువాడ లో  130, ఎల్లారెడ్డిలో 63 మంది చొప్పున ఓటర్లు ఉన్నారని చెప్పారు.

10/11/2021 10/12/2021 చూడు (450 KB)