స్వచ్ఛ సర్వేక్షన్ 2021 ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐ.ఏ.ఎస్.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
స్వచ్ఛ సర్వేక్షన్ 2021 ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐ.ఏ.ఎస్. | స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమాలలో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలవడానికి సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ కోరారు. కామారెడ్డి మున్సిపాలిటీ వద్ద శనివారం నాడు స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. |
06/02/2021 | 07/03/2021 | చూడు (433 KB) |