ముగించు

స్వతంత్ర భారత అమృత మహోత్సవాలలో భాగంగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0.

స్వతంత్ర భారత అమృత మహోత్సవాలలో భాగంగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
స్వతంత్ర భారత అమృత మహోత్సవాలలో భాగంగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0.

స్వతంత్ర భారత అమృత మహోత్సవాలు కార్యక్రమాలలో భాగంగా  నెహ్రూ యువ కేంద్రం నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో శనివారం నాడు ఉదయం కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియం నుండి ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్  2.0 కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఇందిరా  గాంధీ స్టేడియం నుండి చత్రపతి శివాజీ బొమ్మ మీదుగా రాశివనం వరకు 2.0  రన్ లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

04/09/2021 30/09/2021 చూడు (446 KB)