స్వయం ఉపాధి మహిళా గ్రూపులకు సంచార మత్స్య విక్రయ వాహనాలు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
స్వయం ఉపాధి మహిళా గ్రూపులకు సంచార మత్స్య విక్రయ వాహనాలు. | తేదీ 01-02-2021 సోమవారం నాడు జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ శరత్, ఐ.ఏ.ఎస్ గారి సమక్షంలో జిల్లా మత్స్యశాఖచే స్వయం ఉపాధి మహిళా గ్రూపులకు సంచార మత్స్య విక్రయ వాహనాల కేటాయింపు కోసం డ్రా నిర్వహించబడింది. |
01/02/2021 | 01/03/2021 | చూడు (317 KB) |