ముగించు

స్వయం సహాయక సంఘాలు స్త్రీ నిధి ఋణాల మంజూరుపై అధికారులతో జిల్లా కలెక్టర్ మండలాల వారీగా సమీక్షించారు.

స్వయం సహాయక సంఘాలు స్త్రీ నిధి ఋణాల మంజూరుపై అధికారులతో జిల్లా కలెక్టర్ మండలాల వారీగా సమీక్షించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
స్వయం సహాయక సంఘాలు స్త్రీ నిధి ఋణాల మంజూరుపై అధికారులతో జిల్లా కలెక్టర్ మండలాల వారీగా సమీక్షించారు.

స్వయం సహాయక సంఘాల ఋణ ప్రగతిలో పురోగతి సాధించాలని, వచ్చే నెల 8వ తేదీలోగా 40 శాతం ప్రగతి సాధించాలని డి పి ఎం, ఏ పీ ఎం, కమ్యూనిటీ కోఆర్డినేటర్లను ఆదేశించారు. ఆగస్టు 8 తేదీ లోగా మహిళా సంఘాలకు 40 శాతం రుణాలు మంజూరు చేయాలని, స్త్రీ నిధి ద్వారా పాడి గేదెల రుణ సౌకర్యం కోసం మహిళా లబ్ధిదారులను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఎ.శరత్ ఆదేశించారు.

29/07/2021 29/08/2021 చూడు (461 KB)