ముగించు

“హంట్ ఫర్ ఉల్క శోధన” క్విజ్ యొక్క ఫలితాలను జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రకటించడం జరిగింది.

“హంట్ ఫర్ ఉల్క శోధన” క్విజ్ యొక్క ఫలితాలను జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రకటించడం జరిగింది.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
“హంట్ ఫర్ ఉల్క శోధన” క్విజ్ యొక్క ఫలితాలను జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రకటించడం జరిగింది.

అంతరిక్షంలోని గ్రహ శకలాలను గుర్తించేందుకు పనిచేస్తున్న IASC( International Astronomical Search Collaboration) వారి ఉద్యమంలో పాల్గొనడానికి తెలంగాణాలో మొట్ట మొదటి సారిగా పాఠశాల విద్యార్ధులకు అవకాశం కల్పించబడింది. ఈ పోటీలో కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 9, 10 తరగతులు చదివే విద్యార్థులు పాల్గొన్నారు. కంప్యూటర్ సౌకర్యం కలిగి ఉన్న 64 మంది విద్యార్థుల నుండి 8 మంది విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది. ఈ విద్యార్థులు సెప్టెంబర్/ అక్టోబర్ నెలల్లో జరగబోయే ” సప్తర్షి- విప్ నెట్ గ్రహా శకలాల శోధన ఉద్యమం”లో పాల్గొనే అవకాశం పొందుతారు.

09/08/2021 09/09/2021 చూడు (450 KB)